అశ్వారావుపేటలోని లక్ష్మీ తులసి పేపర్ మిల్ దగ్గర శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర కు చెందిన(MH 09 EM 5209) ఆగి ఉన్న లారీ ని అదుపు తప్పి అశ్వారావుపేట కు చెందిన షిఫ్ట్ డిజర్ కారు (AP26 CH 1776) వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి అటువంటి ప్రమాదం జరగలేదు. సాయంత్రం ఆరు ఐతే వీధిలైట్లు కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం సంబంధించిందని, ఈ వారంలో ఇది రెండో ప్రమాదమని స్థానికులు తెలియజేశారు.