అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం గ్రామ శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం తో అశ్వారావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.