ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

2242చూసినవారు
ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామ సమీపంలోని ఆదివారం ఓ చెట్టుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్