ఖమ్మం జిల్లా కుంజర్ల మండలం ఉప్పల్ చిలక గూగుల్ మహేష్, నవీన్ రవీందర్ కబీర్ లాల్ వారి సహకారంతో బుధవారం ఉదయం 8 గంటలకు జిపిఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బృందా హాస్పిటల్ మేనేజ్మెంట్ గుర్రం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబడును. ఈ మెడికల్ క్యాంపుకు డాక్టర్ నవీన్ బృందం పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చూసి కొన్ని టెస్టులు ఉచితముగా చేసి తగిన మందులు ఉచితంగా ఇవ్వబడును.