ఖమ్మం: బ్యాంక్ అధికారులతో కేఎంసీ కమిషనర్ సమావేశం

71చూసినవారు
ఖమ్మం: బ్యాంక్ అధికారులతో కేఎంసీ కమిషనర్ సమావేశం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నగరంలోని పలు బ్యాంకుల అధికారులతో స్వయం సహాయక సంఘల లోన్స్, రికవరీ, కొత్త లోన్స్ పై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సమావేశం నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా వస్తువుల ఉత్పత్తుల కోసం నగర పాలక సంస్థ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు కొత్త లోన్స్ ఇవ్వాలని సూచించారు. మహిళలకు లోన్లను అందించడం వల్ల స్వయం ఉపాధి పొందుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్