బిజెపి అనుసరిస్తున్న తీరు సరైంది కాదు: కూనంనేని

73చూసినవారు
బిజెపి అనుసరిస్తున్న తీరు సరైంది కాదు: కూనంనేని
బిజెపి అనుసరిస్తున్న తీరు సరైంది కాదని, మత ఘర్షణలు లేపి ప్రజల డైవర్సిటీని వారి వైపు మలుచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మే 2న సిపిఐ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.