పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన భట్టి

82చూసినవారు
పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన భట్టి
గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో సోమవారం ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమావేశం జరుగుతున్నది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సుమారు 40 మంది ఔత్సాహిక పెట్టుబడిదారులు, కంపెనీల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

సంబంధిత పోస్ట్