ఫైనాన్స్ కంపెనీ ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు

53చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలో ఫైనాన్స్ కంపెనీల అక్రమ దోపిడీని అరికట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులు సోమవారం ఫైనాన్స్ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఇటీవల మరణించిన గుగ్గిలపు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్