మడుపల్లి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్

76చూసినవారు
మడుపల్లి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్
మడుపల్లి ఎంపీపీఎస్ స్కూల్ నందు శనివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా పిల్లల చదువు మరియు ఇతర వివరాలు గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you