కూసుమంచిలో విద్యాసంస్థకు పిలుపునిచ్చిన ఏబీవీపీ

64చూసినవారు
కూసుమంచిలో విద్యాసంస్థకు పిలుపునిచ్చిన ఏబీవీపీ
ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున నిరసనగా ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు కల్పించాలని కోరుతూ బుధవారం ఏబీవీపీ నాయకులు కూసుమంచి మండలంలోని స్కూల్లోని బంద్ ప్రశాంతంగా చేయటం జరిగింది. మండల ఏబీవీపీ నాయకులు మహేందర్ నాయక్, మహేష్, బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, పొన్నం ఉపేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్