వరద ముంపుకు గురైన ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నాతండా, తనగంపాడు గ్రామాల్లో సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భూక్యా వీరభద్రం పర్యటించారు. గ్రామాల ఇరువైపులా పంట పొలాలు ధ్వంసమయ్యాయని.. ఇంట్లో వరి, పెసర, ధాన్యం, వస్తువులు, బట్టలు కొట్టుకుపోయాయని తెలిపారు. క వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదన్నారు. ఆకేరు వరదతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా అందుకోవాలన్నారు.