ఖమ్మం రూరల్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం

85చూసినవారు
ఖమ్మం రూరల్: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సంక్షేమం
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం సాధ్యమని జిల్లా కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం గోపాలపురం మామిడితోటలో ఐఎన్టీయుసీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు విప్లవ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వనసమారాధన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, అలాగే కార్మికులకు కూడా తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్