సెంట్రల్ గవర్నమెంట్ నారి శక్తి ఫిట్నెస్ రన్

64చూసినవారు
సెంట్రల్ గవర్నమెంట్ నారి శక్తి ఫిట్నెస్ రన్
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నారీ శక్తి ఫిట్నెస్ రన్ నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్