అభినందన సభకు భారీగా తరలిన జనం

1615చూసినవారు
అభినందన సభకు భారీగా తరలిన జనం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భువనపాలెం గ్రామం నుండి, సత్తుపల్లి లో జరుగుతున్న రాజ్యసభ సభ్యులు , వద్దిరాజు రవిచంద్ర బండి పార్థసారథి రెడ్డి గార్ల, అభినందన సభకు భవనపాలెం గ్రామంలో నుండి, సుమారు 300 మందితో ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ ర్యాలీకి, చలికాని నీలాద్రి బాబు అద్దం రాంబాబు ఎలమంచి నాగేశ్వరరావు పండి సత్యనారాయణ కిష్టంశెట్టి కృష్ణ , పతం శ్రీనివాసరావు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్