సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం శిరిడిసాయి గ్రామ సమాఖ్య భవన పాలెం గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు, క్లస్టర్ సి సి ఎస్ కె ఫాతిమా అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశంలో గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు చెందిన 2021-2022 సంవత్సరానికి గాను స్వయం సహాయక సంఘాలకు ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వి ఓ ఏ కే శివ, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.