వరద బాధితులకు 9. 5 క్వింటాళ్ల బియ్యం అందజేత

84చూసినవారు
వరద బాధితులకు 9. 5 క్వింటాళ్ల బియ్యం అందజేత
తల్లాడ మండలం గొల్లగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం మున్నేరు వరద బాధితులకు 9. 5 క్వింటాళ్ల బియ్యం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. గురువారం బియ్యాన్ని తరలించే వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వరద బాధితుల కోసం బియ్యాన్ని ఏర్పాటు చేసిన నేతలను ఎమ్మెల్యే అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్