జలపాతాన్ని తలపిస్తున్న నీలాద్రి

5564చూసినవారు
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం, నీలాద్రిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీలాద్రి కొండపై నుండి జాలువారుతున్న నీటిని, జలపాతాన్ని తలపిస్తుంది. ఈ జలపాతాన్ని చూచుటకు అనేకమంది, ప్రజలు వస్తున్నారు. ఈ నేలద్రి కొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్