ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామంలో భారతదేశ 75 వ సంవత్సర వజ్రోత్సవంలో భాగంగా మంగళవారం గ్రామంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం 11. 30 ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికుమార్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు అటవీశాఖ అధికారులు అంగన్వాడీ టీచర్లు మరియు హెల్త్ వర్కర్స్ గ్రామ ప్రజలు , ఉపాధిహామీ మేట్ కిష్టం సిటీ కృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు.