డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న స్పెషలాఫీసర్

182చూసినవారు
డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న స్పెషలాఫీసర్
పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామంలో డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఇంటికి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పెరగకుండా చూసుకోవాలని, అలాగే అందరూ మాస్కులు ధరించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోడే రాంబాబు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, స్పెషల్ ఆఫీసర్, ఏఎన్ఎం కార్యకర్తలు ,అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్