వానరాలకు ఆహారం అందించిన దేవాలయ సిబ్బంది

869చూసినవారు
వానరాలకు ఆహారం అందించిన దేవాలయ సిబ్బంది
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం నీలాద్రి, శివాలయం వద్ద గురువారం నీలాద్రి ఆలయ సిబ్బంది వానరాలకు ఆహారం అందించారు. దాతలు అందజేసిన బియ్యాన్ని వండి పెడుతున్నారు. వీటి ఆకలి తీర్చుటకు దాతలు ముందుకు రావాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్