మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైరా ఎమ్మెల్యే

59చూసినవారు
మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైరా ఎమ్మెల్యే
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైరా మండల కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ సోమవారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పేద ప్రజల గుండెచప్పుడు అని, మంత్రి ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్