Oct 20, 2024, 13:10 IST/
మూడు ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసిన రైల్వే శాఖ
Oct 20, 2024, 13:10 IST
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే మూడు రైళ్ల ప్రయాణ సమయ వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ (12734) సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ (12764) ఇక్కడ గత సమయానికే బయలుదేరి తిరుపతి ఉదయం 6.55 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్-గూడురు సింహాపురి ఎక్స్ప్రెస్ (12710) సికింద్రాబాద్లో రాత్రి 10.05 గంటలకు బయలుదేరుతుంది.