టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

83చూసినవారు
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఏపీలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సీఎం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ పేరును ప్రకటించారు. కాగా, వైసీపీ తరఫున ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పొన్నూరు గౌతంరెడ్డి పేరును ప్రకటించింది.

సంబంధిత పోస్ట్