పుతిన్‌కు కిమ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

72చూసినవారు
పుతిన్‌కు కిమ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శునకాలను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. పంగ్సన్‌ అనే వేటాడే తెల్లటి శునకాలు ఉత్తర కొరియాలోని ఉత్తర భాగంలో మాత్రమే కనిపిస్తుంటాయి. పుతిన్‌కు శునకాలు అంటే చాలా ఇష్టం. గతంలో కొందరు దేశాధ్యక్షులు ఆయనకు అరుదైన కుక్కలను బహూకరించిన సందర్భాలున్నాయి.

సంబంధిత పోస్ట్