ఘనంగా కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్థం

2225చూసినవారు
ఘనంగా కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్థం
‘రాజావారు రాణిగారు’ సినిమాలో నటించిన కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరక్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో బుధవారం జరిగింది. అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఈ హీరో- హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి ఆగస్టులో ఉంటుందని సినీ వర్గాల సమాచారం.

ట్యాగ్స్ :