నువ్వుల గింజలపై తెలంగాణ రాష్ట్ర గీతం

73చూసినవారు
నువ్వుల గింజలపై తెలంగాణ రాష్ట్ర గీతం
హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ తన ప్రతిభతో శభాష్ అనిపించుకున్నాడు. తెలంగాణ యాస, భాష మన జీవనదులు అయిన గోదావరి, కృష్ణా నదులపై ఉన్న మమకారంతో ప్రదీప్ కుమార్ తనదైన పద్ధతిలో నువ్వుల గింజలపై తెలంగాణ రాష్ట్ర గీతం లిఖించి చూపరులను అబ్బర పరిచాడు. కాగా గతంలో ప్రదీప్ కుమార్ అనేక అవార్డులు, రివార్డులు సైతం సొంతం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్