ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై సజ్జనార్ కీలక ప్రకటన

8305చూసినవారు
ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై సజ్జనార్ కీలక ప్రకటన
TG ఆర్టీసీలో త్వరలోనే మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కొత్త బస్సులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్