కోల్‌కతా టార్గెట్ 154

68చూసినవారు
కోల్‌కతా టార్గెట్ 154
సొంత మైదానంలో కోల్‌కతా బౌలర్లు రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని 153 పరుగులకే కట్టడి చేశారు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 153/9 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ 2, వైభవ్ అరోరా 2, స్టార్క్, నరైన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఢిల్లీ బ్యాటర్లలో కుల్దీప్ యాదవ్ 35* హై స్కోరర్‌గా నిలిచాడు. పంత్ 27, పోరెల్ 18, అక్షర్ 15, పృథ్విషా 13, మెక్‌గర్గ్ 12 పరుగులు మాత్రమే చేశారు.