కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్ రద్దు

82చూసినవారు
కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్ రద్దు
వర్షం కారణంగా కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. టాస్ వేసిన కొద్దిసేపప్టికే వర్షం మళ్ళీ మొదలవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో టేబుల్ లో 20 పాయింట్లతో KKR టాప్ ప్లేస్ లో ఉంది. SRH 17(నెట్ రన్ రేట్ +0.414), RR 17 (నెట్ రన్ రేట్ +0.273), RCB 14 పాయింట్లతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్లే ఆఫ్స్ లో KKR -SRH(Q1), RR-RCB(E) తలపలపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్