వాంకిడి గ్రామపంచాయతీ పరిధిలోనీ బండేవాడలో కుల గణన సర్వే అధికారులను ప్రతి ఇంటికి వెళ్లి సర్వేను విజయవంతం చేయాలని సోమవారం వాంకిని మండల అధ్యక్షులు గుర్నుల నారాయణ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ చైర్మన్ మండోకర్ దాదాజీ మరియు ప్రచార కార్యదర్శి సామల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.