బాధిత కుటుంబానికి రూ 15వేల ఆర్థిక సహాయం: వాంకిడి ఎస్సై ప్రశాంత్

75చూసినవారు
బాధిత కుటుంబానికి రూ 15వేల ఆర్థిక సహాయం: వాంకిడి ఎస్సై ప్రశాంత్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ పేద యువకుని కుటుంబానికి వాంకిడి పోలీస్ ఆధ్వర్యంలో ఎస్సై ప్రశాంత్ వారి కుటుంబానికి రూ. 15 వేలు ఆర్థిక సహాయం గురువారం అందించి మానవత్వం చాటుకున్నారు. దీంతో యువకుని కుటుంబ సభ్యులు ఎస్సై ప్రశాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్