కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రెబ్బెన తహసీల్దార్ కు సన్మానం

66చూసినవారు
కాంగ్రెస్  నాయకుల ఆధ్వర్యంలో రెబ్బెన తహసీల్దార్ కు సన్మానం
రెబ్బెన తహసీల్దార్ గా ఇటీవల బదిలీపై వచ్చిన రామ్మోహన్ రావును గురువారం మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా రమేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గం దేవాజీ, కాంగ్రెస్ రెబ్బెన టౌన్ అధ్యక్షుడు వనమల మురళీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఇమ్రోజ్ అలి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్