చదువుకు పోవాలంటే బురదతో నడవాల్సిందే

75చూసినవారు
చదువుకు పోవాలంటే బురదతో నడవాల్సిందే
రెబ్బెన మండలం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోలేటి గ్రామపంచాయతీ లోని గోపాల్ వాడకు వెళ్లాలంటే రోడ్డంతా బురదమయం చదువుకునే విద్యార్థులు చదువుకు వెళ్లాలంటే ఈ బురదలో వడవాల్సిందే అని చెప్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే పట్టించుకోని మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని విద్యార్థులు కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్