దేశిదారు పట్టుకున్న వాంకిడి పోలీసులు

61చూసినవారు
దేశిదారు పట్టుకున్న వాంకిడి పోలీసులు
మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న దేశీదారును వాంకిడి మండల పోలీసులు పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. వాంకిడి ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ కు చెందిన బండరి రాజశేఖర్ గురువారం సాయంత్రం వాంకిడి బస్ స్టాండ్ లో బ్యాగు పట్టుకొని అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు అనుమానం రావడంతో అతని వద్ద ఉన్న బ్యాగులో తనిఖీ చేయగా 100 దేశీదారు మద్యం 90 ఎం.ఎల్ సీసాలను పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్