వాంకిడి: నేటి తల్లులు రాజా మాత జిజాయి ధైర్యాన్ని అంది పుచ్చుకోవాలి

55చూసినవారు
నేటి ఆధునిక సమాజంలో ని ప్రతి తల్లి అలనాటి రాజమాత, ఛత్రపతి శివాజీ తల్లి జిజియా బాయి ధైర్యాన్ని అంది పుచ్చుకోవాలని, తమ సంతానాన్ని శివాజీ లాగ తయారు చేయాలని, వాంకిడి మండలంలోని జైత్వాన్ బుద్ధ విహార్ లో ఆదివారం నిర్వహించిన భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కార్, మండల బిఎస్ఐ అధ్యక్షులు జైరాం ఉప్రే లు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్