భారతీయ యువశక్తి ట్రస్ట్ సమావేశం

59చూసినవారు
కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని హెచ్ టి సి హోటల్ లో గురువారం సిర్పూర్ పేపర్ మిల్ భారతీయ యువశక్తి ట్రస్ట్ వారు మెంటర్ కమిటీ ఫార్మేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. నిరుద్యోగ యువతీ యువకులకుబిజినెస్ కి సంబంధించి ట్రైనింగ్ ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ సభ్యులు సజీ వర్గీస్, ప్రబిల్ నిమ్మ, ప్రణల్ తల్లాస్, లక్ష్మి నరసింహ ఈర్ల సునీల్, ఎం. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్