కాగజ్‌నగర్‌ లో భారీ వర్షం

77చూసినవారు
కాగజ్‌నగర్ మండలం‌లో శనివారం రాత్రి తొమ్మిది గంటల నుండి భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుండటంతో పట్టణవాసులు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు ఎక్కడివారు అక్కడే ఇరుక్కున్నారు. భారీ వర్షానికి రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. నాలీలు, కాలువలు నిండి రహదారులన్ని చిన్నపాటి వాగులను తలపించాయి. వర్షం పడుతుండటంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్