గ్రామ దేవతకు జలాభిషేకం

1051చూసినవారు
కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామంలోని రైతులు గ్రామ దేవతలకు మంగళవారం అభిషేకాలు చెయ్యడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ నీళ్లురాక వేసినటువంటి విత్తనాలు మొలకెత్తి చనిపోతున్న తరుణంలో గ్రామ ప్రజలు అందరం కలిసి ప్రాణాహిత నది నుంచి గంగా నీటిని తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకాలు చేసి నీళ్లు రావాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్