నీళ్లు లేక బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు

85చూసినవారు
నీళ్లు లేక బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు
ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని బిబ్రా గ్రామంలో శుక్రవారం మహిళలు మంచినీళ్ల బిందెలతో రోడ్ ఎక్కారు. వారు మాట్లాడుతూ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. నీళ్ల సమస్యని తీర్చాలంటూ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్