కొమురంభీం ఆసిఫాబాద్ వాంకిడి మండలం అర్లి గ్రామానికి చెందిన యువతీ యువకులు కార్తీకమాసం సందర్భంగా సోమవారం సిర్పూర్ (టీ) మండలంలోని టోంకిని సిద్దిహనుమాన్ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రతిఏటా కార్తీకమాసంలో హనుమాన్ ఆలయానికి పాదయాత్రగా వెళ్తామని అక్కడ జరిగే జాతరలో పాల్గొంటామని పాదయాత్ర చేస్తున్న యువతీయువకులు తెలిపారు.