కాంగ్రెస్ చెప్పింది కొండంత.. చేస్తోందని గోరంత: హరీశ్

58చూసినవారు
కాంగ్రెస్ చెప్పింది కొండంత.. చేస్తోందని గోరంత: హరీశ్
కాంగ్రెస్ చెప్పింది కొండంత, చేస్తోందని గోరంత అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను లేకుండా చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.