అశ్వారావుపేట: ఇందిరమ్మ మోడల్ హౌస్కు ఎమ్మెల్యే శంకుస్థాపన

50చూసినవారు
అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్