దమ్మపేట మండలంలోని అల్లిపల్లి గ్రామంలో కుటుంబ డిజిటల్ కార్డు సర్వే కొనసాగుతుంది. సర్వేను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలిసి తనిఖీ చేశారు. గ్రామంలోని లబ్ధిదారులు ఇంటికీ వెళ్ళి కుటుంబంలోని సభ్యులు వివరాలు అడిగి తెలుసుకొని, అందరి పేర్లు నమోదు చేశారా లేదా అని పరిశీలించారు.