భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం పంచాయతీలో గత మూడు రోజుల నుంచి వర్షాలు కురవడంతో పంచాయతీలో ఉన్న గ్రామాలలో నీరు నిల్వ ఉండడంతో కమలాపురం పంచాయతీలో సీజనల్ వ్యాధులు ప్రభలు తాయని ఉద్దేశంతో ముందస్తుగా నిల్వ ఉన్న నీరులో లార్వా చనిపోవడానికి తిమోపాస్ ద్రావణాన్ని నిల్వ ఉన్న మురుగునీటిలో పంచాయతీ సిబ్బంది పిచికారి చేయడం జరిగింది.