భద్రాచలం: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

50చూసినవారు
భద్రాచలం: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్ లో శాంతినగర్ కాలనీలో 10 లక్షలు వ్యయంతో చేపట్టేన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తదనంతరం ఎమ్మెల్యే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్