చర్ల: కొనసాగుతున్న కాల్పులు

85చూసినవారు
చర్ల సరిహద్దు ఛత్తీస్ గడ్ లో మళ్లీ అలజడి రేగింది. దక్షిణ బస్తర్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలతో జరిగిన భీకర కాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. రికాంకేడ్-మారేడుబాక ఆడపుల్లో జరిగిన తాజా ఎదురు కాల్పుల్లో 17 మంది మావోయిస్టులు చనిపోయినట్లు మరోవైపు మూడు జిల్లాల డీర్జ్ కోబ్రా సీజ రీ-ఎఫ్ బలగాలు కూంబిం గ్రీను భారీ ఎత్తున కొనసాగిస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you