ఐఈడీ బాంబులు వెలికితీత

565చూసినవారు
ఐఈడీ బాంబులు వెలికితీత
చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బడేసెట్టి-ముల్లేర్ మార్గమధ్యలో మంగళవారం మావోయిస్టులు అమర్చిన ఐదు కిలోల ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు కూంబింగ్లో గుర్తించాయి. దీంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్డ్ సహాయంతో వాటిని నిర్వీర్యం చేశారు.

సంబంధిత పోస్ట్