అనంత్-రాధిక పెళ్లిలో డ్యాన్స్ అదరగొట్టిన ప్రముఖులు (వీడియో)

82చూసినవారు
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం ముంబయిలో అంగరంగవైభవంగా జరిగింది. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా మారిన ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక, క్రీడా రంగాలకుచెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన అతిథులతో పాటు అంబానీ ఫ్యామిలీ కూడా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో చాలా మంది ప్రముఖులు డాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్