5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

66చూసినవారు
5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
గత వారం రోజులు సింగరేణి వ్యాప్తంగా కురుస్తున్న వార్షాలతో సుమారు ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. మొత్తం 11 ఏరియాల్లో రోజుకు రెండు లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1. 10 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో ఆరు రోజుల్లో సుమారు 5 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్