పాల్వంచలో భారీ వర్షం

2254చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం ఎండ, ఉక్కపోతుతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వర్షం రాకతో చల్లబడ్డారు. భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావటంతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్